Telugu Vyaasaala Website, Telugulo Vyasaalu -vigyanasaadhitha
  • plain-light-blue-backgrounds
  • background_1
  • Hindhu
1 2 3
కొత్తగా వ్యాసాలు చేర్చబడినవి క్లిక్

క్విజ్

ఆరోగ్యవంతమైన జీవనశైలి పెంపొందించుకోవాలనే ప్రేరణను సందర్శకులలో కలిగించడానికి క్విజ్ పేజీ ఆరంభించబడింది. ఇది ఆన్ లైన్ క్విజ్. అన్ని వయస్సులవారు ఏ సమయంలోనైనా దీనిని సందర్శించవచ్చు, పాల్గొనవచ్చు. విజేతల వివరాలు కొన్ని నియమాలకు లోబడి ఆరోహణాక్రమంలో ప్రచురించబడతాయి. డిజిటల్ సర్టిఫికెట్ కూడా అందించబడుతుంది. ఒక క్విజ్ లో ఒకసారి మాత్రమే పాల్గొనగలుగుతారు.

వీడియో గ్యాలరి

ఆహార ఆరోగ్య విద్య - ఆకు కూరలు
మరిన్ని వీడియోల కోసం
బాడీ మాస్ ఇండెక్స్

ఆరోగ్య చింతన నానాటికి పెరుగుతున్నది. ఇది మంచి మార్పు. దానికి తగ్గట్టు ఖచ్చితమైన సమాచారంకూడా అందుబాటులో ఉంటే, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే దిశగా జీవనశైలిని మార్చుకోవచ్చు.

మరింత సమాచారం కోసం
శరీర సౌష్టవం

జీవనశైలిని ప్రస్పుటంగా దిశానిర్దేశం చేయగల మరొక సాధనం శరీర సౌష్టవ గణాంకం. మనిషి ఎత్తు లింగం బట్టి, పెద్ద, మధ్యమ, చిన్న శరీర సౌష్టవం కలవారు ఎంత బరువు ఉండాలో తెలియ చేస్తుంది.

మరింత సమాచారం కోసం