బాడీ మాస్ ఇండెక్స్

ఆరోగ్య చింతన నానాటికి పెరుగుతున్నది. ఇది మంచి మార్పు. దానికి తగ్గట్టు ఖచ్చితమైన సమాచారంకూడా అందుబాటులో ఉంటే, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే దిశగా జీవనశైలిని మార్చుకోవచ్చు. అందుకు ఒక సాధనమ బి.ఎం.ఐ! బాడి మాస్ ఇండెక్స్ (శరీర సాంద్రత సూచిక) శరీర బరువు, ఎత్తుల నిష్పత్తిని తెలిపే ప్రామాణికం. ప్రామాణికాన్ని బట్టి శరిర సాంద్రత సాధారణ స్థాయా, అధికమా, అల్పమా అనే వివరాలను తెలుసుకోవచ్చు. ఎంత బరువు త గ్గాలో, లేదా పెరగాలో తెలుసుకొని ప్రణాళికా బద్దంగా బరువును, క్రొవ్వును కూడా అదుపుచేసుకోవచ్చు . అత్యంత ఆందోళనను కలిగిస్తున్న మధుమేహం, రక్తపోటు, గుండె సంబధిత వ్యాధులు వంటి జీవన శైలి రుగ్మతల నివారణకు, నిర్వహణకు ముందుగానే అప్రమత్తం కావచ్చు. ఒక కాల పరిమితిని నిర్ణయించుకొని, ఎప్పటికప్పుడు శరీర సాంద్రతను పర్యవేక్షించుకుంటూ శరీరం.

cm (or) Feet Inches


మీ బాడీ మాస్ ఇండెక్స్ సాధారణ స్థితి కోసం తగు సూచనలకు, సలహాలకు www.vigyanasaadhitha.com లో నమోదు చేసుకుని స్కైప్(Skype) ద్వారా నిపుణులను సంప్రదించండి.