డా. నశ్రీన్ బాను
ప్రిన్సిపల్ సైంటిస్టు
మానవాభివృద్ది & కుటుంబ అధ్యయనం
nasreen1215@rediffmail.com
099493 49384
అఖిల భారత సమన్వయ పరిశోధన పథకం- గృహ విజ్ఞాన విభాగం పి.జి.ఆర్.సి., ఆచార్య ఎన్. జి. రంగావ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాదు.

నైపుణ్యతాంశాలు:


  • ప్రత్యేక అవసారాలుగల పిల్లలను గుర్తించడం, చేయూతనివ్వడం.
  • అభ్యసన లోపాలు గల పిల్లలును గుర్తించడం - సవరించే విధానాలు.
  • పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యా విధానం-మెళకువలు.
  • కుటుంబంలో ఒత్తిడి- ఎదుర్కోవడం.
  • వ్యక్తిగత, కుటుంబ కౌన్సిలింగు.